ముగించు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) , బేగంపేట్ నందు 1వ తరగతిలో ఇంగ్లిషు మీడియం నందు (2) సీట్లను భర్తీ చేయుటకు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) , బేగంపేట్ నందు 1వ తరగతిలో ఇంగ్లిషు మీడియం నందు (2) సీట్లను భర్తీ చేయుటకు.

2021-22 విద్యా సంవత్సరములో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) , బేగంపేట్ నందు 1వ తరగతిలో ఇంగ్లిషు మీడియం నందు (2) సీట్లు మాత్రమే కేటాయించినారు.అట్టి (2) సీట్లను భర్తీ చేయుటకు అర్హులైన షెడ్యులు కులముల (SC) బాల / బాలికల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

15/02/2021 27/02/2021 చూడు (427 KB)