100% సబ్సిడీతో ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద చేప విత్తనాల నిల్వ కార్యక్రమం.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
100% సబ్సిడీతో ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద చేప విత్తనాల నిల్వ కార్యక్రమం. | మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు అన్నారు.భిక్కనూరు మండలం జంగంపల్లి పెద్ద చెరువులో మంగళవారం చేప పిల్లలను వదిలిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తో పాటు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కూడా పాల్గొన్నారు. |
14/09/2021 | 13/10/2021 | చూడు (557 KB) |