ముగించు

17-02-2021 న సిఎం పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్ష అర్చన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఈ రోజు సమీక్షించారు.

17-02-2021 న సిఎం పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్ష అర్చన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఈ రోజు సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
17-02-2021 న సిఎం పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్ష అర్చన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఈ రోజు సమీక్షించారు.

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17న కోటి  వృక్షార్చన కార్యక్రమం లో  భాగంగా  జిల్లాలో ప్రతి గ్రామంలో 1000 మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు అన్నారు. బుధవారం ఆయన సదాశివనగర్, రామారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

10/02/2021 10/03/2021 చూడు (548 KB)