2021-22 సంవత్సరమునకు గాను కేంద్ర ప్రభుత్వముచే మంజూరు చేయబడుచున్న స్కాలర్షిప్ ల కొరకు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
2021-22 సంవత్సరమునకు గాను కేంద్ర ప్రభుత్వముచే మంజూరు చేయబడుచున్న స్కాలర్షిప్ ల కొరకు. | కామారెడ్డి జిల్లాకు చెందిన మైనారిటీ విద్యార్ధినీ, విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా 2021-22 సంవత్సరమునకు గాను కేంద్ర ప్రభుత్వముచే మంజూరు చేయబడుచున్న స్కాలర్షిప్ ల కొరకు 1 వ తరగతి నుంచి 10 వ తరగతి (ప్రి మెట్రిక్) మరియు ఇంటర్మీడియట్ నుంచి పి.హెచ్.డి (పోస్ట్ మెట్రిక్) అదే విదంగా వృతి విద్య (మెరిట్ కం మీన్స్) లో చదివేవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవలెను. |
23/08/2021 | 15/11/2021 | చూడు (330 KB) |