ముగించు

GRE/GMAT, TOEFL/IELTS లో గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ.

GRE/GMAT, TOEFL/IELTS లో గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
GRE/GMAT, TOEFL/IELTS లో గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ.

గిరిజన సంక్షేమ శాఖ ద్వారా గిరిజన విద్యార్థిని/విద్యార్థులకు GRE/GMAT , TOEFL/IELTS నందు ఉచిత శిక్షణ వినియోగించుకొనుటకు గాను దరఖాస్తులు ఆహ్ఫానించడమైనది మరియు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆర్ధిక సహాయం గిరిజన విద్యార్థిని / విద్యార్థులకు విదేశీ విద్యా బోధనకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా దరఖాస్తులు ఆహ్ఫానించుట జరిగినది.

27/05/2021 30/06/2021 చూడు (275 KB)