వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరోనా నియాంత్రణ చర్యల పై సమీక్షించారు
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరోనా నియాంత్రణ చర్యల పై సమీక్షించారు | కరోనా నియంత్రనలో బాగంగా ఆస్పత్రులలో కోవిద్ పడకలు పెంచుకోవలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఐఎఎస్ జిల్లా కలెక్టరలకు సూచించారు. కలెక్టర్లు ప్రతి రోజు ఉదయం సాయంత్రం అన్నీ ప్రథామికా కేంద్ర వైద్య అధికార్లతో కరోనా నియాంత్రణ చర్యలని సమీక్షించాలని, అవసరమైన చర్యలని వెంటనే తీసుకోవాలని తెలిపారు. |
24/04/2021 | 22/05/2021 | చూడు (373 KB) |