VCCM పోస్టుల తాత్కాలిక మెరిట్ జాబితా.
| శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
|---|---|---|---|---|
| VCCM పోస్టుల తాత్కాలిక మెరిట్ జాబితా. | VCCM తాత్కాలిక జాబితా విడుదల చేయబడింది, అభ్యంతరాలు కోరుతూ 04-02-2025 నుండి 08-02-2025 వరకు (04) రోజుల సమయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే O/o DM&HO కామారెడ్డి, IDOC కలెక్టరేట్లో VCCM పదవికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనివేళల్లో సమర్పించండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి |
04/02/2025 | 08/02/2025 | చూడు (125 KB) |