ముగించు

జిల్లా గురించి

కామారెడ్డి అనే పేరు 1600 నుండి 1640 సంవత్సరములలో దోమకొండ కోటను పరిపాలించిన “చిన్న కామిరెడ్డి” నుండి వచ్చినది. ఈ ప్రదేశము పూర్వము కోడూరుగా పిలువబడెది. ప్రస్తుతం కిష్టమ్మ గుడి దగ్గర ఈ గ్రామము ఉన్నది. హరిజన వాడలో కోడూరు హనుమండ్ల గుడి ఉండెది. కామారెడ్డి లో అత్యంత ప్రాచీనమైన చరిత్ర కల్గిన దేవాలయమిది.

మరింత చదువు

త్వరిత వీక్షణ

  • ఏరియా : 3667 స్క్వేర్ కి మీ
  • జనాభా : 97,2625
  • భాషా : తెలుగు
  • గ్రామాలూ : 474
  • పురుషులు 479192
  • స్త్రీలు 495035
మరింత...
  • ప్రదర్శించడానికి సమాచారం లేదు
జిల్లా కలెక్టర్ కామారెడ్డి
కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఏ. శరత్, ఐ ఎ ఎస్

ఛాయా చిత్రాల ప్రదర్శన