ముగించు

గిరిజన అభివృద్ధి

కార్యకలాపాలు:

  • గిరిజనసంక్షేమ హాస్టల్స్, గిరిజన సంక్షేమ ఆశ్రమం పాఠశాలలు – 3 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు T పిల్లలకు బోర్డింగ్, భోజనం మరియు ఇతర సౌకర్యాలు కల్పించడం.
  • గిరిజనసంక్షేమ కాలేజ్ హాస్టల్స్ – పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న ఎస్.టి విద్యార్థులకు బోర్డింగ్, బోర్డింగ్, భోజనం మరియు ఇతర సౌకర్యాలు కల్పించడం.
  • ఆర్థిక సహాయ పథకాలు – ఎస్.టి లకు వారి జీవనోపాధి కోసం బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం.
  • ఉత్తమమైన పాఠశాలల పథకం – ఎస్.టి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో బోర్డింగ్, మెస్ సౌకర్యాలతో పాటు నాణ్యమైన మరియు కార్పొరేట్ పాఠశాల విద్యను అందించడం.
  • ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ – 10 వ తరగతి వరకు చదువుతున్న ఎస్.టి విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ మంజూరు.
  • పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ – పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న ఎస్.టి విద్యార్థులకు స్కాలర్‌షిప్ మరియు ఫీజుల అనుమతి.
  • అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి – విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయం.
  • యువ శిక్షణ కేంద్రం – ఎస్.టి నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం.
  • డ్రైవర్ సాధికారత పథకం – ఉబెర్ సంస్థ సమన్వయంతో బ్యాచ్ నంబర్‌తో పాటు ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న ఎస్.టి.లకు ఆర్థిక సహాయం అందించడం.
  • గుడుంబాప్రభావితమైన వ్యక్తుల పునరావాస ఆర్థిక సహాయం మంజూరు చేసింది.
  • సంతసేవాలాల్ జయంతి నిర్వహణ.
  • గిరిజన ఉపశమన నిధి.

కామారెడ్డి జిల్లా జనాభా వివరములు:             మొత్తం జనాభా :    9,72,625

                                                                                                                       షెడ్యూల్డ్ తేగల జనాభా :      81,656

                                                                                                                        శాతము :         8.41%

షెడ్యూల్డ్ తెగల వసతి గృహాలు మరియు కళాశాలల వసతి గృహములు:

క్ర.స

వసతి గృహాలు మరియు కళాశాలల పేర్లు

మొత్తం వసతి గృహ విద్యార్థుల సంఖ్య

ప్రభుత్వ / ప్రైవేట్  భవనములు

 

వసతి గృహాలు

 

 

1

ప్రభుత్వ బాలుర ఆశ్రమ  పాఠశాల వసతి గృహము, కామారెడ్డి

182

ప్రభుత్వ

2

ప్రభుత్వ బాలుర ఆశ్రమ  పాఠశాల వసతి గృహము, గాంధారి

142

ప్రభుత్వ

3

ప్రభుత్వ బాలుర వసతి గృహము, యెల్లారెడ్

95

ప్రభుత్వ

4

ప్రభుత్వ బాలుర వసతి గృహము, పిట్లం

88

ప్రభుత్వ

5

ప్రభుత్వ బాలుర వసతి గృహము, కౌలాస్

114

ప్రభుత్వ

6

ప్రభుత్వ బాలుర వసతి గృహము, శివాపూర్

71

ప్రభుత్వ

7

ప్రభుత్వ బాలికల ఆశ్రమ  పాఠశాల వసతి గృహము, బాన్సువాడ

450

ప్రభుత్వ

 

మొత్తం

1142

 

 

కళాశాల వసతి గృహాలు

 

 

1

ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహము, కామారెడ్డి

119

ప్రభుత్వ

2

ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహము, కామారెడ్డి

169

ప్రభుత్వ

3

ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహము, బాన్సువాడ

145

ప్రభుత్వ

4

ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహము, బాన్సువాడ

210

ప్రైవేట్

 

మొత్తం

643

 

 

పెద్ద మొత్తం

1784

 

విధ్యార్థులకు 2019-20 విద్య సంవత్సరములో సరఫరా చేయబడిన వస్తువుల వివరములు:

క్ర.

సరఫరా చేయబడిన వస్తువులు

వివరములు

1

నోటు పుస్తకములు

2019-20 విద్యా సంవత్సరమునకు గాను మొత్తము విద్యార్థుల పంపిణి చేయడము జరిగినది

2

బెడ్డింగ్ మెటీరియల్

2019-20 విద్యా సంవత్సరమునకు గాను మొత్తము విద్యార్థుల పంపిణి చేయడము జరిగినది

3

పాఠ్య పుస్తకములు

2020-21 సం. విద్యా శాఖ ద్వారా సరఫరా చేయడము జరిగినది

4

దుస్తులు

2019-20 సం. నకు రెండు  జతలు(2296) సరఫరా చేయడము జరిగినది

5

టవల్స్

2019-20 సం. నకు ప్రతి విద్యార్థిని  విద్యార్థికి (1210) సరఫరా చేయడము జరిగినది

6

మెడికల్ కిట్స్

సిక్ బెడ్స్ , థర్మామీటర్, బి.పి .పరికరము , ఎత్త్తు కొలిచే కొలమానము మరియు వెయింగ్  మెషిన్ సరఫరా చేయడము జరిగినది.

7

బూట్లు, క్రీడ  బూట్లు మరియు సాక్సులు

2018-19 విద్యా సంవత్సరములో(1231) బూట్లు, (577)  క్రీడ  బూట్లు మరియు (1808) రెండు  జతల సాక్సులు సరఫరా చేయడము జరిగినది

8

కాస్మటిక్

గిరిజన కార్పొరేషన్ ద్వారా సరఫరా చేయడము జరిగినది

9

మెస్ చార్జీలు

జూన్ నెల 2019 నుండి మర్చి 2020 సరఫరా చేయడము జరిగినది

10

ప్రభుత్వ బాలుర ఆశ్రమ  పాఠశాల వసతి గృహము, కామారెడ్డి

3 నుండి 8 తరగతి వరకు డిజిటల్ తరగతులు నిర్వహించడము జరగుచున్నది

బడ్జెట్ కేటాయింపులు:

క్ర.

పథకం

సంవత్సరము

మంజూరైన నిధులు

ఖర్చు చేసిన నిధులు

రిమార్కులు

1

వసతి గృహములకు/ కళాశాల వసతి గృహములకు నిర్వహణ కొరకు

2019-20

192.60

178.91

 

2020-21

0.00

0.00

 

2

వసతి గృహవిద్యార్థిని/ విద్యార్థులకు  హెయిర్ కటింగ్, కాస్మొటిక్ మరియు శానిటరీనాప్కిన్స్

2019-20

7.61

5.87

 

2020-21

0.00

0.00

 

ఉపకార వేతనములు:

క్ర.

సంవత్సరము

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు

2020-21 0. లో విడుదలైన నిధులు

2019-20 0. యొక్క ఖర్చు చేసిన నిధులు

లబ్ధిపొందిన 2018-19/ 2019-20 సం విద్యార్థులు

రిమార్కులు

1

2019-20

2362

46.33 (MTF) 13.39 (RTF)

26.32(MTF) 13.93 (RTF)

2158

2020-21 సం. విద్యా సంవత్సరము ఇంకా ప్రారంభము కాలేదు

ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్:

క్ర.

పథకం

సంవత్సరము

ఆన్లైన్ నందు రిజిస్ట్రేషన్ చేసిన విద్యార్థులు

2020-21 0. లో విడుదలైన నిధులు

ఖర్చు చేసిన నిధులు

లబ్ధిపొందిన 2018-19/ 2019-20  సం విద్యార్థులు

రిమార్కులు

1

డే స్కాలర్స్ పథకం 5వ తరగతి నుండి 8 వ తరగతి విద్యార్థులకు

2019-20

348

2.00

0.12

346

ప్రతి సంవత్సరము స్త్రీ లకు 1500/- పురుషులకు రూ 1000/- చెల్లించబడును

2

రాజీవ్ విద్య దీవెన పథకం 9 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు

2019-20

427

0.00

0.00

233

ప్రతి సంవత్సరము స్త్రీ  & పురుషులకు రూ 2250/- చెల్లించబడును

 బెస్ట్ అవైలబుల్  స్కూల్ స్కీం:

క్ర .

సంవత్సరము

తరగతి

లబ్ది పొందిన విద్యార్థులు

మంజూరైన నిధులు

ఖర్చు చేసిన నిధులు

రిమార్కులు

1

2019-20

3 వ , 5వ మరియు 8 వ ప్రవేశము కల్పించుట

19

5.25

5.10

2020-21 విద్యా సంవత్సరము ఇంకా ప్రారంభం కాలేదు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్కీం (HPS):

క్ర .

సంవత్సరము

మంజూరు అయిన సీట్లు

విద్యార్థులు

రిమార్కులు

1

2019-20

6

4- బాలురు

2- బాలికలు

గాంధారి మండలము వెంకటాపూర్ నుండి కుమారి నూనావత్ సాయి స్నేహిత  తండ్రి రమేష్ ఎంపిక కావడం జరిగినది

2

2020-21

6

పత్రిక ప్రకటన ద్వారా దరఖాస్తులు తేదీ: నుండి తేదీ: వరకు స్వీరించండము జరిగినది మరియు తేదీ: రోజున డ్రా ద్వారా ఎంపిక చేసి పంపడము  జరిగినది

ఆన్లైన్ తరగతులు నిర్వహించుట 2020-21 :

                       కమీషనర్ గిరిజన సంక్షేమ శాఖ , హైదరాబాద్ గారి ఆదేశాల ప్రకారము ఆశ్రమ పాఠశాలలో పని చేయుచున్న (23) అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ద్వారా (501) మంది విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల ఈ  క్రింది విధముగా ఏర్పాటు చేయడము జరిగినది.

క్ర .

పాఠశాల పేరు

మొత్తం విద్యార్థుల

సంఖ్య

టి .వి ఉన్న విద్యార్థుల సంఖ్య

స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థుల సంఖ్య

టి.వి మరియు స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థుల సంఖ్య

టి.వి మరియు స్మార్ట్ ఫోన్ లేని విద్యార్థుల సంఖ్య

రిమార్కులు

1

బాలుర ఆశ్రమ  పాఠశాల, కామారెడ్డి

132

68

36

75

8

లేని వారికీ ప్రత్యామ్నాయాల ద్వారా ఏర్పాటు చేయడము జరిగినది

2

బాలుర ఆశ్రమ  పాఠశాల, గాంధారి

93

55

26

60

12

3

బాలికల ఆశ్రమ  పాఠశాల , బాన్సువాడ

276

250

26

255

0

పదవ తరగతి పరీక్ష ఫలితాలు 2019-20

క్ర . స హాస్టళ్ల సంఖ్య హాజరైన విద్యార్థుల సంఖ్య ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య ఉత్తీర్ణత సాధించిన తరగతులు   మొత్తం
A1 A2 B1 B2 C1 C2 D E (Fail)
1 6 150 150 58 54 35 2 1 0 0 0 150
  1. నూతన భవన నిర్మాణము:

1

గిరిజన బాలికల కళాశాల వసతి గృహము, బాన్సువాడ

బాన్సువాడ మం.

170.00

భవన  నిర్మాణము జరుగుచున్నది

2

గిరిజన  యువజన శిక్షణ కేంద్రము

నస్రుల్లాబాద్ మం.

465.00

భవన  నిర్మాణము జరుగుచున్నది

XII.   గిరిజన సహకార సంస్థ(ట్రైకార్):

  • 2017-18 సం. నాకు వార్షిక ప్రణాళిక క్రింద ఆర్థిక సహాయము  (Economic Support Scheme) కొరకు మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ వారు (436) యూనిట్ల కు గాను Rs. 639. 72 లక్షల బ్యాంకు ఋణము మరియు సబ్సిడీ మొత్తమును విడుదల చేయడము జరిగినది. ఇందులోనుండి (458) యూనిట్ల కు Rs. 492.15 లక్షలు మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ వారికీ సబ్సిడీ మంజూరు కొరకు పంపనయినది అందులో (456) యూనిట్లకు Rs. 490.71  సబ్సిడీ మంజూరు చేయడము జరిగినది మరియు అందులో (410) యూనిట్లు గ్రౌండింగ్ చేయడము జరిగినది.
  • 2017-18 సం .నకు మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ వారు రురల్ ట్రాన్స్పోర్ట్ స్కీం లో (25)యూనిట్లు మంజూరు చేయడము జరిగినది. అందుకు Rs.72.00 లక్షలు బ్యాంకు ఋణము మరియు సబ్సిడీ మొత్తమును విడుదల చేయడము జరిగినది. అందులోనుండి (25) యూనిట్లకు గాను (22) యూనిట్లు గ్రౌండింగ్ చేయడము జరిగినది.
  • 2019-20 స.నకు Owner Cum Driver Scheme క్రింద దరఖాస్తుల కొరకు పత్రిక ప్రకటన తేదీ: 21-02-2020 నాడు ప్రచురించడము జరిగినది మరియు చివరి తేదీ: 25-03-2020 నాడు ముగిసినది. ఉబెర్ క్యాబ్స్ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించవలసి ఉన్నది మరియు సెలెక్ట్ అయిన  వారికీ  Maruthi Suzuki Swift Dezire Car  మంజూరు చేయడము  జరుగును.

గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల వివరాలు:

క్రమ సంఖ్య
పేరు
హోదా
మొబైల్ సంఖ్య
ఇమెయిల్ ఐడి
1 అంబాజే జాదవ్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి 9398247561 dtwo-kmr-twd@telangana.gov.in
2 సహదేవ్ బోల్లె
సీనియర్ అసిస్టెంట్
9440004870 sa-kmr-twd@telangana.gov.in
3 రఘు అవూసుల
సీనియర్ అసిస్టెంట్
9963499594 sa-c-kmr-twd@telangana.gov.in
4 మునీర్ మొహ్మద్
డేటా ఎంట్రీ ఆపరేటర్
8341447393 deo-kmr-twd@telangana.gov.in

విభాగం వెబ్‌సైట్:

గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం: http://www.itdaeturnagaram.com/

డిపార్ట్మెంట్ గ్యాలరీ:

Tribal DevelopmentTribal DevelopmentTribal DevelopmentTribal DevelopmentTribal DevelopmentTribal Development జిల్లా గిరిజన అధికారి, గ్రామ పంచాయతీ ఇబ్రహీంపేట, మండల బాన్సువాడను ఎపిఓ, సర్పంచ్ & జెపిఎస్‌తో సందర్శించారు & ఇంటి స్థిరమైన మొక్కలను పంపిణీ చేసారు జిల్లా గిరిజన అధికారి, గ్రామ పంచాయతీ ఇబ్రహీంపేట, మండల బాన్సువాడను ఎపిఓ, సర్పంచ్ & జెపిఎస్‌తో సందర్శించారు & ఇంటి స్థిరమైన మొక్కలను పంపిణీ చేసారు