2027 జనాభా గణన మొదటి దశలో భాగంగా, స్వయం గణన ప్రారంభించబడింది – కామారెడ్డి జిల్లా కలెక్టర్.
2027 జనాభా గణన మొదటి దశలో భాగంగా, ‘స్వయం గణన’ (Self-Enumeration) ప్రారంభించబడింది. ఇది ఏప్రిల్ 26, 2026 నుండి మే 10, 2026 వరకు నిర్వహించబడుతుంది. పౌరులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ స్వయం గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
స్వయం గణన కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి: https://se.census.gov.in/