ముగించు

ఎస్.సి అభివృద్ధి

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయము

 1. కామారెడ్డి జిల్లా జనాభా వివరములు: మొత్తంజనాభా                      :    9,72,625

                                                                               షెడ్యూల్డ్ కులాల జనాభా    :      1,53,302

                                                                                 శాతము                                  :      15.76                                                                                

షెడ్యూల్డ్ కులాల ప్రిమెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల వివరములు:

క్రమ సంఖ్య

వ.గృ. /

కళాశాలలు

మొత్తం వసతి గృహాలు

ప్రభుత్వ భవనములు

ప్రైవేటు భవనములు

మంజూరైన విద్యార్థుల సంఖ్య

వసతి గృహాలలో ప్రస్తుతము ఉన్న విద్యార్థుల సంఖ్య (2019-20)

విద్యార్థుల ఖాళీల సంఖ్య

1.

 ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల ప్రిమేట్రిక్ వసతి గృహాలు

25

25

0

2500

2449

51

2.

ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల ప్రిమేట్రిక్ సమీకృత వసతి గృహాము

1

1

0

400

198

202

3.

ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల పోస్ట్ మేట్రిక్  వసతి గృహాలు

5

2

3

500

396

104

 

మొత్తము

31

28

3

3400

3043

357

ప్రిమెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల డైట్ ఛార్జీలు:

క్ర. సం.

క్యాటగిరి

తరగతి

డైట్ ఛార్జీలు (ఒక విద్యార్థికి)

రిమార్కులు

1

ప్రిమేట్రిక్ వసతి గృహాలు

3rd to 7th

రూ.950/- ప్రతి నెల

 

8th to 10th

రూ.1100/- ప్రతి నెల

 

2

పోస్ట్ మేట్రిక్  వసతి గృహాలు

Inter to PG level

రూ.1500/- ప్రతి నెల

 

విధ్యార్థులకు 2019-20 విద్యసంవత్సరములో సరఫరా చేయబడిన వస్తువుల వివరములు:

క్ర.

సరఫరా చేయబడిన వస్తువులు

వివరములు

1.       

నోటుపుస్తకములు

2019-20 విద్యాసంవత్సరమునకు గాను మొత్తము విద్యార్థులకు పంపిణి చేయడమైనది

2.       

బెడ్డింగ్ మెటీరీయల్

2019-20 విద్యాసంవత్సరమునకు గాను మొత్తము విద్యార్థులకు పంపిణి చేయడమైనది

3.       

పాఠ్యపుస్తకములు

2020-21 సం. విద్యాశాఖ ద్వారా సరఫరా చేయడము జరిగినది

4.       

దుస్తులు

2019-20 సం.నకు ప్రతి విద్యార్థిని విద్యార్థికి నాలుగు జతలు సరఫరా చేయడమైనది

5.       

బూట్లు, క్రీడబూట్లు మరియు సాక్సులు

2019-20 సం.నకు ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఒక జత సరఫరా చేయడమైనది మరియు రెండు జతల సాక్సులు సరఫరా చేయడమైనది

6.       

కాస్మటిక్

2019-20 సం.నకు ప్రతి విద్యార్థిని విద్యార్థికి మంజూరు చేయడమైనది

7.       

మెస్చార్జీలు

2019-20 సం.నకు ప్రతి విద్యార్థిని విద్యార్థికి జూన్ 2019 నుండి మార్చ్ 2020 వరకు మంజూరు చేయడమైనది

వసతి గృహముల నిర్వహణ:

క్ర.

పథకం

సంవత్సరము

మంజూరైననిధులు

ఖర్చుచేసిననిధులు

రిమార్కులు

1

ప్రీ మెట్రిక్ వసతిగృహముల             నిర్వహణ కొరకు

2019-20

443.28

413.59

2020-21

0.00

0.00

2

కళాశాల వసతి గృహముల                   నిర్వహణ కొరకు

2019-20

196.42

190.00

2020-21

0.00

0.00

పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనములు:

క్ర.

సంవత్సరము

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు

విడుదలైన నిధులు (రూ. లక్షలలో)

ఖర్చు చేసిన నిధులు (రూ. లక్షలలో)

లబ్ధిపొందిన విద్యార్థులు

రిమార్కులు

1

2019-20

3830

29.66  (MTF)                40.53  (RTF)

23.31 (MTF)                       22.65  (RTF)

3487

2020-21 విద్యా సంవత్సరము ఇంకా ప్రారంభము కాలేదు

ప్రీ మెట్రిక్ ఉపకారవేతనములు:

క్ర.

పథకం

సంవత్సరం

ఆన్ లైన్ నందు రిజిస్ట్రేషన్ చేసిన విద్యార్థులు

విడుదలైన నిధులు

ఖర్చుచేసిననిధులు

లబ్ధిపొందిన విద్యార్థులు

రిమార్కులు

1.

(న్యూ స్కీమ్)  5వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులకు

2019-20

705

9.92

9.52

697

ప్రతిసంవత్సరము విద్యార్థినికి రూ.1500/- విద్యార్థికి రూ.1000/- చెల్లించబడును

2.

రాజీవ్విద్యదీవెనపథకం 9 వతరగతినుండి 10 వతరగతివిద్యార్థులకు

2019-20

600

20.17

19.91

589

ప్రతిసంవత్సరము విద్యార్థిని విద్యార్థికి రూ.2250/- చెల్లించబడును

 

 1. అంబేడ్కర్ విదేశీ విద్యానిది పథకము 2020-21:

                                ప్రతిభావంతులై ఉండికూడా విదేశాలలో చదివే అవకాశం లేని యస్సీ విద్యార్ధులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో  తెలంగాణ ప్రభుత్వము అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పధకమును అమలు చేస్తున్నది.

                మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, సోషల్ సైన్స్ మరియు హుమనీటిస్ మొదలగు కోర్సులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యస్సీ విద్యార్థినివిద్యార్థులకు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, జెర్మనీ, జపాన్, న్యూజీలాండ్, మరియు సౌత్ కొరియా దేశాలలోని పేరొందిన విశ్వవిద్యాలయాలలో పి.జి. మరియు ఉన్నత స్థాయీ విద్య అభ్యసించుటకు ఆర్థిక సహాయం అందిస్తారు.

 • ఈ పథకము క్రింద ఎంపిక అయిన వారికీ రెండు విడుతలలో మొత్తం రూ. 20 లక్షలు ఆర్థిక సహాయం అందచేయబడును.
 • అభ్యర్ధుల వయస్సు (35) సంవత్సరంలలోపు ఉండాలి.
 • తల్లిదండ్రుల కుటుంభ వార్షిక ఆదాయం 5లక్షల లోపు ఉండవలెను.
 • అభ్యర్దులకు డిగ్రీ స్థాయి లో 60% శాతానికి పైగా మార్కులు, టోఫెల్ లో 60 మార్కులు, ఐ‌ఈ‌ఎల్‌టి‌ఎస్ లో 6.0 స్కోర్,

జి ఆర్ ఈ లో 260, జి మ్యాట్ లో 500 లు అంతకన్నా ఎక్కువ ఉన్నవారికే అవకాశం.

 • 2019-20 విద్యా సంవత్సరంలో కామారెడ్డి జిల్లానుండి (1) విద్యార్థి ఎంపికవడం జరిగింది.
 • 2020-21 విద్యా సంవత్సరంలో ఎంపిక జరుగుచున్నది.
 • బెస్ట్ అవైలబుల్ స్కీమ్:

                                ఈ పథకము ద్వారా ప్రతి సంవత్సరము నాన్ రెసిడెన్షియల్ (డే-స్కాలర్) కేటగిరీ క్రింద 1వ తరగతిలో (27) మంది యస్సీ విద్యార్థులకు మరియు రెసిడెన్షియల్ కేటగిరీ క్రింద 5వ తరగతిలో (27) మంది యస్సీ విద్యార్థులకు ప్రవేశము కల్పించబడును. జిల్లా నందు ఈ పథకము క్రింద (3) పాఠశాలలను ఎంపిక చేయడమైనది అవి 1. అభ్యుదయ పాఠశాల, దోమకొండ. 2. చైతన్య హై స్కూల్, చిన్నమల్లారెడ్డి. 3. వెంకట సాయి విద్యానికేతన్ హై స్కూల్, నస్రుల్లాబాద్.        

క్ర .

సంవత్సరం

లబ్దిపొందిన విద్యార్థులు

మంజూరైన నిధులు

ఖర్చుచేసిన నిధులు

రిమార్కులు

1

2020-21

186

18.60

13.20

2020-21 విద్యాసంవత్సరములో ప్రవేశాల కొరకు పత్రిక ప్రకటన జారీచేయనైనది.

 

 1. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) స్కీమ్:

                        ఈ పథకము క్రింద ప్రతి సంవత్సరము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు 1వ తరగతిలో ప్రవేశము కొరకు జిల్లా నుండి ఇద్దరు (2) యస్సీ విద్యార్థులకు ప్రవేశము కల్పించబడును. 2020-21 విద్యాసంవత్సరమునకు ఇద్దరు (2) విద్యార్థులను ఎంపిక చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రవేశము కొరకు కమిషనర్ (షె.కు.అ.శాఖ), హైదరాబాద్ గారికి వివరములు పంపనైనది.

 

 1. కార్పోరేట్ కళాశాల ప్రవేశాలు 2020-21:

                        2020-21 విద్యా సంవత్సరంలో కార్పోరేట్ ఇంటర్మీడియేట్ కళాశాల లలో ప్రవేశము కొరకై  ఇ-పాస్ వెబ్ సైట్ నందు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోనుటకు పత్రిక ప్రకటన జారీచేయనైనది. ఎంపికైన విద్యార్థులకు కార్పోరేట్ కళాశాలలలో ప్రవేశము కల్పించడబడును.

 • కులాంతర వివాహములు:-

                        ఈ పథకము క్రింద ధరఖాస్తు చేసుకొనుటకు కులాంతర వివాహము చేసుకున్నా దంపతులలో ఒకరు తప్పనిసరిగా యస్సీ కులమునకు చెందినవారై ఉండాలి. తేది: 30-10-2019 తర్వాత కులాంతర వివాహము చేసుకున్నా దంపతులకు రూ.2.50 లక్షలు మంజూరు చేయబడును. ఈ పథకము క్రింద ప్రోత్సాహకం పొందుటకు ఆన్ లైన్ ద్వారా telanganaepass.cgg.gov.in అను వెబ్ సైట్ నందు ధరఖాస్తు చేసుకోవలెను.

క్ర. .

సంవత్సరం

మొత్తం దరఖాస్తుల సంఖ్య

మంజూరు చేసిన దరఖాస్తులు

మంజూరు కావలసిన దరఖాస్తులు

విడుదలైన నిధులు

ఖర్చుచేసిన నిధులు

1

2020-21

8

1

7

2.50

2.50

 1. కళ్యాణ లక్ష్మి పథకము:

                                వివాహము చేసుకునే వదువు తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి పథకము ద్వారా ఆర్థిక సహాయముగా తెలంగాణ ప్రభుత్వము రూ.1,00,116/- మంజూరు చేయుచున్నది.          

క్ర. .

సంవత్సరం

మొత్తం దరఖాస్తుల సంఖ్య

మంజూరు చేసిన దరఖాస్తులు

మంజూరు కావలసిన దరఖాస్తులు

విడుదలైన నిధులు

ఖర్చుచేసిన నిధులు

1

2020-21

593

353

240

600.47

352.67

 

 1. పదవతరగతిపరీక్షఫలితాలు 2019-20:

క్ర. .

హాజరైన విద్యార్థుల సంఖ్య

ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య

అనుత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య

ఉత్తీర్ణత శాతము

1

379

379

0

100%

కామారెడ్డి జిల్లా కార్యాలయ సిబ్బంది:

క్రమసంఖ్య పేరు హోదా మొబైల్ నెంబర్ ఇమెయిల్
1 శ్రీనివాస బాబు పలుకూరి డిఎస్సిడిఓ  7032982027 dscdo-kmr-scdd[at]telangana[dot]gov[dot]in
2 జాఫర్ రఫాయి హబీబ్ సీనియర్ అసిస్టెంట్ 9640522867 sa-a1-kmr-scdd[at]telangana[dot]gov[dot]in
3 ఇబ్రహీం హుస్సేన్ మొహమ్మద్ సీనియర్ అసిస్టెంట్ 9440438762 sa-b1-kmr-scdd[at]telangana[dot]gov[dot]in
4 వెంకటాద్రి బైండ్లా జూనియర్ అసిస్టెంట్ 9948488474 ja-b2-kmr-scdd[at]telangana[dot]gov[dot]in