కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్ ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా అధికారులు
16/01/2021 - 28/02/2021
కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి
వివరాలు వీక్షించండి
కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
29/01/2021 - 28/02/2021
గార్గుల్ గ్రామం కామారెడ్డి మండలం.
వివరాలు వీక్షించండి
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కామారెడ్డి డా పి చంద్రశేఖర్ గారు పల్స్ పోలియో ప్రచార వాహనమును జెండా ఊపి ప్రారంభించారు.
30/01/2021 - 28/02/2021
కామారెడ్డి జిల్లా
వివరాలు వీక్షించండి
డ్రా పద్ధతి ద్వారా సంచార మత్స్య విక్రయ వాహనాల కేటాయింపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
01/02/2021 - 01/03/2021
కలెక్టరేట్ కార్యాలయం, కామారెడ్డి.
వివరాలు వీక్షించండి
బాన్సువాడ పరిధిలోని మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.
03/02/2021 - 28/02/2021
బాన్సువాడ
వివరాలు వీక్షించండి
జుక్కల్ మండల కేంద్రంలో నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్ అండ్ బి మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రారంభించారు.
03/02/2021 - 28/02/2021
జుక్కల్ మండల కేంద్రం
వివరాలు వీక్షించండి
జిల్లా కలెక్టర్ స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
06/02/2021 - 07/03/2021
మున్సిపల్ కార్యాలయం, కామారెడ్డి జిల్లా
వివరాలు వీక్షించండి
సదాశివనగర్ మండలంలో పల్లె ప్రగతి పనులను,ఉన్నత పాఠశాలను, రైతు వేదిక ను పరిశీలించిన, జిల్లా కలెక్టర్.
10/02/2021 - 10/03/2021
సదాశివనగర్ మండలం
వివరాలు వీక్షించండి
సదాశివనగర్ లో కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా చెరువు కట్టని పరిశీలించిన జిల్లా కలెక్టర్.
13/02/2021 - 13/03/2021
సదాశివనగర్ మండల్
వివరాలు వీక్షించండి
కామారెడ్డిలో కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.
13/02/2021 - 13/03/2021
కామారెడ్డి
వివరాలు వీక్షించండి
కామారెడ్డి కలెక్టరేట్ లో రోడ్డు నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులు.
15/02/2021 - 28/02/2021
కలెక్టరేట్ కామారెడ్డి.
వివరాలు వీక్షించండి