పార్లమెంట్ సాధారణ ఎన్నికలు(లోక్ సభ), 2024
| ఎన్నికల కార్యక్రమాలు | సమయం |
|---|---|
| ప్రకటన & పత్రికా గమనిక | 16.03.2024 (శనివారం) |
| నామినేషన్లు వేయడానికి చివరి తేదీ | 18.04.2024 (గురువారం) |
| నామినేషన్లు వేయడానికి చివరి తేదీ | 25.04.2024 (గురువారం) |
| నామినేషన్ల పరిశీలన తేదీ | 26.04.2024 (శుక్రవారం) |
| అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 29.04.2024 (సోమవారం) |
| ఎన్నికల తేదీ | 13.05.2024 (సోమవారం) |
| కౌంటింగ్ తేదీ | 04.06.2024(మంగళవారం) |
| ఎన్నికలు పూర్తి అగుటకు ఆఖరి తేదీ | 06.06.2024 (గురువారం) |