ఫారమ్ 12D గైర్హాజరైన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ కోసం i.e ఎసెన్షియల్ సర్వీసెస్ (aves).
ఎసెన్షియల్ సర్వీస్ పర్సన్స్ కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కోసం దరఖాస్తు, అసెంబ్లీ ఎన్నికలు 2023
ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీ (AVES) విభాగాలు:
- ఎయిపోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
- ఇండియన్ రైల్వేస్
- ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
- దూరదర్శన్
- ఆల్ ఇండియా రేడియో
- విద్యుత్ శాఖ
- ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ
- రాష్ట్ర రవాణా సంస్థ
- ఆహారం మరియు పౌర సరఫరా
- బిఎస్ఎన్ఎల్
- పోల్ డే కవరేజీ కోసం ECI ద్వారా అధికారం పొందిన మీడియా వ్యక్తులు.
- అగ్నిమాపక సేవ.