ముగించు

మైనారిటీల సంక్షేమం

తెలంగాణా రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖా యొక్క ముఖ్యా ఉద్దేశము వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహయం అందించి అల్ప సంఖ్యాక వర్గాల వారి జీవన ప్రమాణమును మెరుగుపరుచుచూ, కామరెడ్డి జిల్లో 11 అక్టోబర్, 2016 సంవత్సరము నుండి పనిచేయుచున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా జిల్లాలో 1,05,442 జనాభా మైనారిటీలు ఉన్నారు. అనగా ముస్లిములు 99572, క్రిస్టీయన్లు 4154, సిక్కులు 872, బౌద్ధలు 507 మరియు జైనులు 337 కలరు. మైనారిటీ వర్గములకు చెందిన అనగా ముస్లిములు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధలు మరియు పారషీకులకు చెందిన వారి అభ్యునతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల ద్వారా జిల్లాలో 2018-19 సం.లో ఈ క్రింద పథకము అములులో ఉన్నవి.

  • తెలంగాణ మైనారిటీల నివాస విద్యా సంస్థ సొసైటీ పాఠశాలలు.
  • బ్యాంకింగ్ సబ్సిడీ పథకం.
  • గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు
  • రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు
  • ముఖ్యమంత్రి విదేశీ స్కాలర్‌షిప్ పథకం.
  • వక్ఫ్ / మైనారిటీ సంస్థలకు సహాయం.
  • చర్చిలకు ఆర్ధిక సహాయం.
  • నైపుణ్య అభివృద్ధి.
  • స్టడీ సర్కిల్.
  • డ్రైవర్ సాధికారత పథకం.
  • గుడుంబా ప్రభావిత వ్యక్తుల పునరావాస ఆర్థిక సహాయం మంజూరు చేసింది.

తెలంగాణ మైనారిటీల ఆర్థిక సంస్థ వెబ్‌సైట్ : http://tsmfc.telangana.gov.in/

కామారెడ్డి జిల్లా కార్యాలయ సిబ్బంది:

మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాప్, కామారెడ్డి జిల్లా

మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాప్