ముగించు

15వ జాతీయ ఓటర్ల దినోత్సవం 2025

25/01/2025 - 25/02/2025
కలెక్టరేట్ కార్యాలయం, కామారెడ్డి

15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ రెవెన్యూ విక్టర్‌ ఓటర్ల దినోత్సవంపై ప్రసంగించారు. జిల్లా అధికారులు మరియు ఉద్యోగులు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో పాల్గొని, సీనియర్ సిటిజన్లను సత్కరించారు మరియు ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

.