కామారెడ్డి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా RTA ఆఫీస్, నరసన్నపల్లి నందు ఊచిత కంటి పరీక్షలు మరియు రక్త దాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది.