ముగించు

రాష్ట్రం

ప్రపంచ మత్స్య దినోత్సవం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మత్స్య దినోత్సవం.

ప్రచురణ: 22/11/2021

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 20-11-201 శనివారం రోజున ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

మరింత
District Collector Jitesh V Patil,IAS announced the Lucky Draw Winners numbers of 48 liquor shops in the District under the auspices of the District Probation and Excise Department.

జిల్లాలోని 48 మద్యం షాపులకు లక్కీడ్రా ను తీసి విజేతల నెంబర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు.

ప్రచురణ: 22/11/2021

కామారెడ్డి పట్టణంలోని రేణుకా దేవి కళ్యాణ మండపం లో జిల్లా ప్రొబిషన్ , ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని 48 మద్యం షాపులకు లక్కీడ్రా ను తీసి విజేతల నెంబర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లా మద్యనిషేధ, ఆబాకరి అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

మరింత
జిల్లాలోని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకుల భాగస్వామ్యంతో ఋణ విస్తరణ కార్యక్రమం

జిల్లాలోని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఋణ విస్తరణ కార్యక్రమం.

ప్రచురణ: 28/10/2021

మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో  రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్ లో గురువారం రుణ విస్తీరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఏడాది కోవిడ్ సమయంలో బ్యాంకు సేవలు అందించిన బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. జిల్లా మహిళా సమైక్య కు, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. […]

మరింత
Maharshi Valmiki Jayanti Celebrations @ Collectorate Kamareddy

వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు @ కలెక్టరేట్ కామారెడ్డి.

ప్రచురణ: 20/10/2021

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 20-10-2021 బుధవారం రోజునా ఉదయం 11 గంటలకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఐ. ఎ. ఎస్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఐ. ఎ. ఎస్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరింత
Bathukamma Festival Celebrations in Collectorate Kamareddy

బతుకమ్మ పండుగ వేడుకలు @ కలెక్టరేట్ కామారెడ్డి

ప్రచురణ: 12/10/2021

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 11-10-2021 సోమవారం రోజున బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగినులు పాటలు పాడుతూ ఆట ఆడారు. బతుకమ్మ సంబరాలలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు పాల్గొన్నారు.

మరింత
స్వచ్ఛత హీ సేవా పక్షోత్సవాల సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

స్వచ్ఛత హీ సేవా పక్షోత్సవాల సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రచార రథం ప్రారంభ కార్యక్రమం.

ప్రచురణ: 04/10/2021

స్వచ్ఛత హీ సేవా పక్షోత్సవాల సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయాల సముదాయం ముందు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత పనిలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

మరింత
Konda Lakshman Bapuji Jayanti Celebrations were held at Bus stand Kamareddy District Center.

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు @ కామారెడ్డి జిల్లా.

ప్రచురణ: 27/09/2021

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేశ్ వి  పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

మరింత
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 26-09-2021 రోజున చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు @ కామారెడ్డి జిల్లా.

ప్రచురణ: 27/09/2021

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

మరింత
సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద చేప పిల్లలను నిల్వ కార్యక్రమం

ఎల్లారెడ్డిలొ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద చేప పిల్లల నిల్వ కార్యక్రమం.

ప్రచురణ: 22/09/2021

మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిలొ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద చేప పిల్లల నిల్వ కార్యక్రమం లో పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

మరింత
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా పరిషత్ సమావేశం.

జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా పరిషత్ సమావేశం

ప్రచురణ: 16/09/2021

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ శోభ అన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

మరింత
కలెక్టరేట్ లో కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు

కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు @ కామారెడ్డి.

ప్రచురణ: 09/09/2021

కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఎఎస్, అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఐఎఎస్, జిల్లా అధికారులు మరియు కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

మరింత
బాలల హక్కులపై సమీక్షా సమావేశం

లైన్ డిపార్ట్మెంట్స్ తో పిల్లల హక్కుల పరిరక్షణపై సమీక్ష సమావేశం.

ప్రచురణ: 08/09/2021

జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడిన బాలల హక్కులపై సమీక్షా సమావేశానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు శ్రీమతి అపర్ణ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి .

మరింత