కామారెడ్డి జిల్లాలో కో-మేనేజ్‌మెంట్‌లో వృద్ధాశ్రమం నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కామారెడ్డి జిల్లాలో కో-మేనేజ్‌మెంట్‌లో వృద్ధాశ్రమం నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. | మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో కో-మేనేజ్‌మెంట్‌లో హోమ్ నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు సమర్పణ తేదీ 21.03.2025 నుండి 04.04.2025 వరకు సమయం 5.00 PM. మరిన్ని వివరాలు మరియు సమాచారం కోసం రూమ్ నెం.31, మమహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రౌండ్ ఫ్లోర్, IDOC, కలెక్టరేట్ కామారెడ్డి, సంప్రదించవలసిన నంబర్ : 9059460555. |
21/03/2025 | 04/04/2025 | చూడు (556 KB) |