దివ్యాంగుల కోసం కేటాయించబడిన బ్యాక్‌లాగ్ ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

దివ్యాంగుల కోసం కేటాయించబడిన బ్యాక్‌లాగ్ ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
దివ్యాంగుల కోసం కేటాయించబడిన బ్యాక్‌లాగ్ ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

కామారెడ్డి జిల్లా, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ అధికారి కార్యాలయం పరిధిలో, దివ్యాంగుల కోసం కేటాయించిన బ్యాక్‌లాగ్ ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

దరఖాస్తులను కామారెడ్డిలోని DWO కార్యాలయంలో, గది నెం. 31లో సమర్పించగలరు.

25/11/2026 11/12/2026 చూడు (6 MB) Application form pdf (179 KB)