• సోషల్ మీడియా లింకులు
  • Site Map
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

కామారెడ్డి జిల్లా – బిచ్కుంద & తాడ్వాయి మండలాలో తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ  ఆధ్వర్యంలో  ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ / ఆధునిక సాంకేతిక కేంద్రాలు.

కామారెడ్డి జిల్లా – బిచ్కుంద & తాడ్వాయి మండలాలో తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ  ఆధ్వర్యంలో  ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ / ఆధునిక సాంకేతిక కేంద్రాలు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లా – బిచ్కుంద & తాడ్వాయి మండలాలో తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ  ఆధ్వర్యంలో  ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ / ఆధునిక సాంకేతిక కేంద్రాలు.

తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ  ఆధ్వర్యంలో  ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ / ఆధునిక సాంకేతిక కేంద్రాలు కామారెడ్డి జిల్లా – బిచ్కుంద & తాడ్వాయి మండలాలో ప్రారంభించబడినవి.

ప్రతిష్ఠాత్మకమైన ఆధునిక సాంకేతిక కేంద్రాలలో ఈ క్రింది ట్రేడులు / కోర్సులు ప్రారంభించబడినవి:

ప్రధాన కోర్సులు:

కోర్సు పేరు

కాల వ్యవధి
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ 1 సంవత్సరం
ఇండస్ట్రీ రోబోటిక్స్ & డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ 1 సంవత్సరం
ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ 1 సంవత్సరం
బేసిక్ డిజైనర్ అండ్ వర్చ్యువల్ వెరిఫైర్ (మెకానికల్) 2 సంవత్సరాలు
అడ్వాన్స్డ్ CNC మీషనింగ్ టెక్నీషియన్ 2 సంవత్సరాలు
మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ 2 సంవత్సరాలు
ఎలక్ట్రిషియన్ (కేవలం బిచ్కుంద లో) 2 సంవత్సరాలు

అర్హత:

  • అభ్యర్థులు SSC పాస్ అయి ఉండాలి.

  • 2025 ముందు పాస్ అయిన వారు – ఒరిజినల్ లాంగ్ మెమో, TC, బోనాఫైడ్ తప్పనిసరి.

  • ఈ సంవత్సరం (2025) పాస్ అయినవారు – ఆన్లైన్ మెమోపై సంబంధిత హెడ్ మాస్టర్ సంతకం తప్పనిసరి.

ప్రత్యేకతలు:

  • టాటా సంస్థ సహకారంతో అధునాతన యంత్ర పరికరాలు ఏర్పాటు.

  • ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు తగిన అధునాతన శిక్షణ.

  • ఉచిత శిక్షణ, ఉపాధికి దోహదం చేసే పాఠ్యక్రమాలు.

  • భవిష్యత్ అవకాశాలకు మార్గదర్శకత్వం.

📅 అడ్మిషన్ చివరి తేదీ: ఆగష్టు 30, 2025

📍 అడ్మిషన్ కేంద్రాలు:

  • బిచ్కుంద ఐ.టి.ఐ.

  • తాడ్వాయి ఏ.టి.సి.

📞 వివరాలకు సంప్రదించండి: శ్రీ జి. ప్రమోద్ కుమార్, ప్రిన్సిపాల్, ఐటిఐ బిచ్కుంద, 8500463363.

23/07/2025 30/08/2025 చూడు (296 KB)