ముగించు

VCCM పోస్టుల తాత్కాలిక మెరిట్ జాబితా.

VCCM పోస్టుల తాత్కాలిక మెరిట్ జాబితా.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
VCCM పోస్టుల తాత్కాలిక మెరిట్ జాబితా.

VCCM తాత్కాలిక జాబితా విడుదల చేయబడింది, అభ్యంతరాలు కోరుతూ 04-02-2025 నుండి 08-02-2025 వరకు (04) రోజుల సమయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే O/o DM&HO కామారెడ్డి, IDOC కలెక్టరేట్‌లో VCCM పదవికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనివేళల్లో సమర్పించండి.

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి
DM&HO కార్యాలయం, గది సంఖ్య 105, మొదటి అంతస్తు, కామారెడ్డి IDOC కలెక్టరేట్.

04/02/2025 08/02/2025 చూడు (125 KB)