ముగించు

నియామకలు

నియామకలు
హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా ఆసుపత్రి, కామారెడ్డిలో సి.ఏ.ఎస్ పోస్టుకు నియామకం.

జిల్లా ఆసుపత్రి కామారెడ్డి మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి పరిధిలో జిల్లా ఆసుపత్రి, కామారెడ్డిలో కోవిద్  -19 ఐసొలేషన్ వార్డులలో పని చేయుటకు మూడు నెలల కొరకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేయుటకు అర్హులు గల డాక్టర్లు కావలెను.

 

క్రమ  సంఖ్య పోస్టు పోస్టుల సంఖ్య  అర్హత
1 సి.ఏ.ఎస్(Anesthetist) 1 ఎం.డి(ANE) Or ఎం.బి.బి.ఎస్ డిఎ
2 సి.ఏ.ఎస్(General Medicine) 1 ఎం.డి(Gen)
3 సి.ఏ.ఎస్(GDMO) 1 ఎం.బి.బి.ఎస్
07/05/2021 11/05/2021 చూడు (248 KB)
ప్రాచీన దస్తావేజులు