ప్రకటనలు
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
వరదలు మరియు భారీ వర్షపాతం నియంత్రణ గది, కామారెడ్డి జిల్లా- 08468 220069. | కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్., మాట్లాడుతూ, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి కామారెడ్డి కలెక్టరేట్‌లో నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. |
25/07/2025 | 31/07/2025 | చూడు (651 KB) |