ముగించు

ఫోటో గ్యాలరీ

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ గారు 07-04-2021 బుధవారం నాడు జిల్లా ఆస్పత్రిలో కోవిద్ రెండవ వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ చర్యలపై సమీక్ష నిర్వహించారు.
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు @ జిల్లా కలెక్టరేట్ కామారెడ్డి.
స్వతంత్ర భారత అమృతోత్సవాలు కవి సమ్మేళనం కార్యక్రమం.
పెద్ద కొడపగల్ మండల కేంద్రం లోని రైతు వేదిక భవనంలో జరిగిన ఫారెస్ట్, రెవెన్యూ భూముల జాయింట్ సర్వే సమీక్షా సమావేశం లో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్.
ఎంవాలంటీర్ మొబైల్ యాప్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు ఆవిష్కరించారు.
అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టు వారితో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.
బాన్సువాడ ఆర్టిఓ ఆఫీస్ లో కరొణాపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు
జిల్లా కలెక్టర్ గాంధారి మండలంలోని సిహెచ్‌సిని సందర్శించారు
పద్మాజివాడి,భూంపల్లి గ్రామంలోని అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.
వాటరింగ్ డే సందర్బంగా జిల్లా కలెక్టరు కార్యాలయములో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు మొక్కలకు నీరు పోశారు.
వైద్య ఆరోగ్య , మహిళా శిశు సంక్షేమ శాఖల కన్వర్జెన్స్ మీటింగ్