కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ జిల్లా స్థాయి కబడ్డీ, కోకో పోటీలను ప్రారంభించారు.
కామారెడ్డి పట్టణంలోని ఇంద్ర గాంధీ స్టేడియంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు.
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
కామారెడ్డి జిల్లాలో కంటి వెలుగు ఫేజ్-II కార్యక్రమం ప్రారంభోత్సవం.
కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ మోడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.
ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ ఎక్కా కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గాంధారి, అడ్లూరు ఎల్లారెడ్డి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం.
సదాశివనగర్ పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం.
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు.
కామారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలు.
కామారెడ్డి జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు.