ముగించు

డి.ఆర్.డి.ఎ

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-డిఆర్డిఎ, డిపార్ట్మెంట్ వెబ్ సైట్స్

www.nrega.telangana.gov.in

www.iwmp.telangana.gov.in

http://bdp.tsonline.gov.in/

www.aasara.telangana.gov.in

www.serp.telangana.gov.in

https://www.streenidhi.telangana.gov.in/

  • ఉపాధి కల్పన మరియు మార్కెటింగ్ మిషన్,
  • నైపుణ్య అభివృద్ధి శిక్షణలు -డిఆర్‌డిఎ, కామారెడ్డి.
  • విజన్     :  గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతను గుర్తించి వారికి గల అర్హత, ఆసక్తులకు అనుగుణముగా శిక్షణ కల్పించి తద్వారా ఉపాధి కలిపించుట
  • మిషన్   :  మండలములో నున్న మారుమూల గ్రామాలలో గల నిరుద్యోగ యువతను గుర్తించి వారి యొక్క జీవన శైలిని అభివృద్ధి చేయుటకు కార్యక్రమము చేపట్టుట
  • అబ్జేక్టివ్ :  శిక్షణా కేంద్రాలలో చేరుటకు వచ్చిన నిరుద్యోగ యువతీ యువకులకు సరియైన కౌన్సింగ్ నిర్వహించి, తద్వారా ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేయుటకు వారిని సంసిద్ధం చేయుట