ముగించు

సహకార

సహకార శాఖ యొక్క కార్యకలాపాలు :

  • తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 లలో నిర్దేశించిన విధులను నిర్వర్తించటం.
  • సహకార సంఘములను తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 ల క్రింద రిజిస్టర్ చేయటం.
  • అన్ని సహకార సంఘములను ఆడిట్ మరియు ఎన్నికలను నిర్వహించటం
  • అన్ని సహకార సంఘములకు (ఫంక్షనల్ రిజిస్ట్రారులకు చెందిన సంఘములతో సహా) ఆడిట్ చేయటం
  • సెక్షన్ 51, 52 మరియు 60 లకు లోబడి విచారణ, తనిఖీ మరియు సర్చార్ చేయడం.
  • సహకార సంఘములను పరిసమాప్తి ( లిక్విడేషన్ ) చేయడం
  • సివిల్ సప్లై/మార్కుఫెడ్/హకా తరపున రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వరి, మొక్కజొన్న మరియు కందులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం
  • ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు మరియు ఎరువులను సరఫరా చేయడం
  • తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 లలో నిర్దేశించిన ఇతర్ విధులను నిర్వర్తించటం.
వెబ్‌సైట్లు:

కామారెడ్డి జిల్లా కార్యాలయ సిబ్బంది:

క్రమసంఖ్య శీర్షిక పేరు లింగం మ/స్త్రీ హోదా మొబైల్ నెంబర్ ఇ-మెయిల్
1 శ్రీ జిల్లా సహకార అధికారి 9100115755 dco-kmr-coop@telangana.gov.in
2 శ్రీ రేపల్లె కిరణ్ కుమార్ డిప్యూటీ రిజిస్ట్రార్ 9100115748 dr-kmr-coop@telangana.gov.in
3 శ్రీ సుంకరి భూమయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ 9440104853 ar1-kmr-coop@telangana.gov.in
4 శ్రీ అక్కంవీదు ప్రభాకర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 9849563521 ar2-kmr-coop@telangana.gov.in
5
శ్రీమతి
నవతే మంజుల దేవి స్త్రీ సీనియర్ ఇన్స్పెక్టర్ 9666910602 si-d1-kmr-coop@telangana.gov.in
6
కుమారి
షీలం జ్యోతి స్త్రీ జూనియర్ ఇన్స్పెక్టర్ 9553893276 ji-b1-kmr-coop@telangana.gov.in
7 శ్రీ లింగా రంజిత్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ 9951502489 ja-b2-kmr-coop@telangana.gov.in
8
శ్రీమతి
ఎసిపేట విజయలక్ష్మి స్త్రీ జూనియర్ అసిస్టెంట్ 7702305144 ja-b3-kmr-coop@telangana.gov.in
9
శ్రీమతి
వెల్మ ధనలక్ష్మి స్త్రీ జూనియర్ అసిస్టెంట్ 9989463272 ja-c1-kmr-coop@telangana.gov.in
10
శ్రీమతి
చింతకింది రోజా స్త్రీ జూనియర్ అసిస్టెంట్ 9059601103 ja-c2-kmr-coop@telangana.gov.in
11 శ్రీ చవాన్ క్రాంతి కుమార్ జూనియర్ అసిస్టెంట్ 8523867645 ja-d2-kmr-coop@telangana.gov.in
12 శ్రీ ఎల్లసరం సృజన్ గౌడ్ జూనియర్ అసిస్టెంట్ 8978245202 ja-a1-kmr-coop@telangana.gov.in
13 శ్రీ ఎర్రా రాహుల్ జూనియర్ అసిస్టెంట్ 8686861761 ja-a2-kmr-coop@telangana.gov.in
14 శ్రీ అమంద సత్యం జూనియర్ అసిస్టెంట్ 9705921425 ja-inow-kmr-coop@telangana.gov.in