ముగించు

ప్రపంచవ్యాప్త

ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రచురణ: 31/03/2022

ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.2024 నాటికి జిల్లాలో టీబీ వ్యాధి గ్రస్తులు లేకుండా నిర్మూలించాలని వైద్యులకు సూచించారు. టీబీ వ్యాధి లక్షణాల గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు.

మరింత
International Day of the Persons with Disabilities

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.

ప్రచురణ: 03/12/2021

దివ్యాంగులకు  ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ను ఐసిడిఎస్ ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

మరింత
ప్రపంచ ఎయిడ్స్ డే ప్రోగ్రాం కల్లెక్టరేట్ మీటింగ్ హాల్ కామారెడ్డి

ప్రపంచ ఎయిడ్స్ డే ప్రోగ్రాం @ కల్లెక్టరేట్ కామారెడ్డి.

ప్రచురణ: 01/12/2021

ప్రపంచ ఎయిడ్స్ డే ప్రోగ్రాం కామారెడ్డి కల్లెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించబడింది.

మరింత