ముగించు

నోటిఫికేషన్

నోటిఫికేషన్
హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగములో ఉద్యోగములు కలిపించేందుకు ఈ నెల 16-02-2021 న మంగళ వారం ఉదయము 10:30 గంటల నుండి మద్యాహ్నము 2 గంటల వరకూ కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో గల రూమ్ నెంబర్ 202 లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

పోస్ట్ పేరు:మార్కెటింగ్ మేనేజర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెలీకాలర్స్.

పోస్ట్ సంఖ్య:  మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ 200, మార్కెటింగ్ మేనేజర్స్ 50, టెలీకాలర్స్ 20

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు

అర్హత: ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టీ.ఐ, డిగ్రీ, ఎం.బి.ఎ.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9666054440,6305743423,7671974009.

12/02/2021 12/03/2021 చూడు (322 KB)
కోవిడ్-19 సమాచారం

కోవిడ్-19 మరియు దాని పాత్ర ఏమిటి? మరియు కోవిడ్-19 ప్రశ్న మరియు సమాధానాలను పత్రాల నుండి చూడవచ్చు.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

COVID-19 యొక్క ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కామారెడ్డి జిల్లా కోవిడ్ -19 కంట్రోల్ రూమ్ నంబర్లు –7382928649, 7382929350

01/04/2020 28/02/2021 చూడు (945 KB) కోవిడ్-19 సమాచారం (544 KB) కామారెడ్డి జిల్లా కోవిడ్ 19 టీకా సైట్లు (632 KB) మండల స్థాయి టీకా బృందాలు (536 KB) జిల్లా కలెక్టర్ కామారెడ్డి ప్రొసీడింగ్స్ (689 KB) కార్యాలయాలలో కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలపై ఎస్.ఓ.పీ (156 KB) కరోనా 2వ వేవ్ అవగాహన మరియు జాగ్రత్తలు (561 KB) కరోనా 2వ వేవ్ అవగాహన మరియు జాగ్రత్తలు (561 KB)
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగములో ఉద్యోగములు కలిపించేందుకు ఈ నెల 05-02-2021 న సోమవారం ఉదయము 10:30 గంటల నుండి మద్యాహ్నము 2 గంటల వరకూ కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో గల రూమ్ నెంబర్ 202 లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

పోస్ట్ పేరు: ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ మేనేజర్

పోస్ట్ సంఖ్య: 02

వయోపరిమితి: 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు

అర్హత: ఏదైనా డిగ్రీ

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 8374897054, 6305743423, 7671974009.

03/02/2021 28/02/2021 చూడు (286 KB)
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఎస్.టి విద్యార్థి, బాలురు 4, బాలికలు 2 సీట్లు 2021-2022 సంవత్సరానికి 1 వ తరగతి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ల ఆహ్వానం

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఎస్.టి విద్యార్థి, బాలురు 4, బాలికలు 2 సీట్లు 2021-2022 సంవత్సరానికి 1 వ తరగతి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ల ఆహ్వానం, దరఖాస్తు ఫారాలు గిరిజన సంక్షేమ కార్యాలయంలో కామారెడ్డిలో అందుబాటులో ఉన్నాయి. ఆదాయం సంవత్సరానికి 1,50, ooo గ్రామీణ  మరియు పట్టణానికి 2,00,000 మించకూడదు.

04/02/2021 28/02/2021 చూడు (430 KB)
గిరిజన అభ్యర్థులకు ఎస్.టి కార్పొరేషన్ కామారెడ్డి ద్వారా ఆర్థిక సహాయ పథకం.

ఇందుమూలంగా తెలియచేయునది ఏమనగా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను కామారెడ్డి జిల్లా లో (169) గిరిజన అభ్యర్థులకు ఎస్.టి. కార్పొరేషన్ కామారెడ్డి ద్వారా ఆర్థిక సహాయ పథకం (ఎకనామిక్ సపోర్ట్ స్కీం ) ద్వారా వ్యవసాయ సంబంధ పశు సంవర్థక చిన్న నీటి పారుదల మరియు చిరు వ్యాపారము మొదలకు పథకములకు ఆన్లైన్ ధరఖాస్తులను కోరబడుచున్నవి.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి : https://tsobmms.cgg.gov.in/

ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :28-02-2021

06/02/2021 28/02/2021 చూడు (271 KB)
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగములో ఉద్యోగములు కలిపించేందుకు ఈ నెల 03-02-2021 న సోమవారం ఉదయము 10:30 గంటల నుండి మద్యాహ్నము 2 గంటల వరకూ కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో గల రూమ్ నెంబర్ 202 లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

30/01/2021 27/02/2021 చూడు (389 KB)
రాబోయే విద్యా సంవత్సరానికి (2021-22) తొమ్మిదో తరగతిలో ఖాళీల భర్తీకి లాటరల్ ఎంట్రీ పరీక్ష.

జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్ నందు వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) 9వ తరగతిలో గల పరిమిత ఖాళీల భర్తీకి లాటరల్ ఎంట్రీ పరీక్ష ఫిబ్రవరి 24, 2021 వ తేదీన జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్ నందు జరుపబడును.

ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డు (హాల్టికెట్లను) www.nvsadmissionclassnine.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

పరీక్ష తేదీ: 24-02-2021

సమయము: 10.00 గం. నుండి 12.30 వరకు

సెంటర్: జవహర్ నవోదయ విద్యాలయ, నిజాంసాగర్.

28/01/2021 24/02/2021 చూడు (276 KB)
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -ఇ.జి.యం.యం మరియు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -ఇ.జి.యం.యం మరియు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10.02.2021 బుధవారం నాడు హైదరాబాద్, కామారెడ్డి మరియు నిజామాబాద్ లో గల వివిధ ప్రైవేటు కంపెనీ లలో ఉద్యోగాల కొరకు సాందీపని డిగ్రీ కళాశాల లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడమైనది.

అర్హత: పదవ తరగతి నుండి డిగ్రీ వరకు. డి/బి/ఎం ఫార్మసీ, ఎఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, ఐటిఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, బి.టెక్ మెకానికల్/ఈఈఈ.

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు

సంప్రదింపు:పై అర్హతలు కలిగి ఆసక్తి గల నిరుద్యోగ యువకులు తేదీ:10-02-2021 బుధవారం రోజున కామారెడ్డి లో హొటల్ ఇంటర్ నేషనల్ దగ్గర గల సాందీపని డిగ్రీ కళాశాల నందు నిర్వహించు జాబ్ మేళాకు ఉదయం: 10.00 గం.లకు ఆధార్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్లు మరియు (2) ఫోటోలు తీసుకోని హాజరు కావాలని కోరడమైనది.వివరాలకు 8919087069 సంప్రదించ గలరు.

05/02/2021 10/02/2021 చూడు (539 KB)
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగములో ఉద్యోగములు కలిపించేందుకు ఈ నెల 01-02-2021 న సోమవారం ఉదయము 10:30 గంటల నుండి మద్యాహ్నము 2 గంటల వరకూ కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో గల రూమ్ నెంబర్ 202 లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

28/01/2021 01/02/2021 చూడు (264 KB)
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2020-21 విద్యా సంవత్సరమునకు గాను ఇంగ్లీషు మీడియం (English Medium) లో మిగిలిన ఖాళీలకు దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2020-21 విద్యా సంవత్సరమునకు గాను ఇంగ్లీషు మీడియం (English Medium) లో మిగిలిన ఖాళీలు 3వ తరగతిలోని (4) బాలుర మరియు (1) పి టి జి ల ఖాళీ సీటుకు భర్తి చేయుటకు దరఖాస్తులు స్వీకరించబడుచున్నవి.

ఇట్టి దరఖాస్తు ఫారంలు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయము, కామారెడ్డి యందు తేదీ 25-01-2021 నుండి తేదీ 30-01-2021 వరకు లభించును.

దరఖాస్తు ఫారంలు పూరించిన తర్వాత జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయము, కామారెడ్డి నందు సమర్పించవలెను. ఇట్టి దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ 30-01-2021 సాయంత్రము 5.00 గం . ల వరకు తీసుకొనబడును

23/01/2021 30/01/2021 చూడు (293 KB)
మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ పథకం

చేపల అమ్మకం కోసం నిరుద్యోగి / స్వయం ఉపాధి మహిళల కోసం మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ పథకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మరిన్ని వివరాలకు జిల్లా మత్స్య కార్యాలయం, కలెక్టరేట్, కామారెడ్డిని సంప్రదించండి.

23/01/2021 28/01/2021 చూడు (400 KB)
ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనములు

2020-21 విద్యా సంవత్సరమునకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ / ఎయిడెడ్ / ప్రైవేట్ కళాశాలలో చదువుచున్న అర్హులైన యస్సీ ,యస్టీ, బీసీ ,ఇబిసి, మైనారిటీ మరియు డిసాబుల్డ్ విద్యార్థిని విద్యార్థులు ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనముల కొరకు అను వెబ్ సైట్ నందు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవలెను.

12/10/2020 31/12/2020 చూడు (319 KB)