ముగించు

ప్రకటనలు

ప్రకటనలు
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో సఖి కేంద్రం వన్ స్టాప్ సెంటర్ సంయుక్త నిర్వహణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖా తో పాటు పని చేయడానికి అర్హత కలిగిన స్వచ్చంధ సంస్థల నుండి దరఖాస్తులు కోరడమైనది.

కామారెడ్డి జిల్లాలో సఖి కేంద్రం వన్ స్టాప్ సెంటర్ సంయుక్త నిర్వహణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖాతో పాటు పని చేయడానికి అర్హత కలిగిన స్వచ్చంధ సంస్థల నుండి దరఖాస్తులు కోరడమైనది.

అర్హత నియమావళి మరియు ఇతర సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

మరిన్ని వివరాల కోసం రూమ్ నెంబర్ 31, గ్రౌండ్ ఫ్లోర్, జిల్లా మహిళా శిశు వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ, IDOC కామారెడ్డిని సంప్రదించండి.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు: 9493472399/ 7386644022.

27/01/2022 10/02/2022 చూడు (1 MB) జిల్లా కలెక్టర్ ఆమోదం నుండి నోటిఫికేషన్ (318 KB)
బక్రీద్ పండుగ సందర్బంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ సూచనలు

బక్రీద్ పండుగ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కామారెడ్డి జిల్లాలోని మత గురువుకి,మత పెద్దలకి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ తెలియజేస్తున్నది.

30/07/2020 02/08/2020 చూడు (299 KB) View in Urdu (589 KB)